పాముకాటుతో బాలుడికి తీవ్ర అస్వస్థత
ABN, First Publish Date - 2023-07-21T00:07:19+05:30
నాగు పాము కాటు వేయ డంతో సురేష్(11) అనే బాలుడు తీవ్ర అస్వ స్థతకు గుర య్యాడు.
శ్రీకాళహస్తి, జూలై 20: నాగు పాము కాటు వేయ డంతో సురేష్(11) అనే బాలుడు తీవ్ర అస్వ స్థతకు గుర య్యాడు. ఈ ఘటన కేవీబీపుం మండల కేంద్రంలోని ఎస్టీకాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కేవీబీపురం ఎస్టీకాలనీకి చెందిన సురేష్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. రాత్రి ఇంటి వద్ద చదువుకుంటుండగా నాగు పాము కాటేసింది. దీంతో తల్లిదండ్రులు చికిత్సనిమిత్తం అతడిని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియ ఆస్ప్రత్రికి తరలించారు. పరిస్థతి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు.

Updated Date - 2023-07-21T00:07:50+05:30 IST