ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుష్పరథంపై సుబ్రహ్మణ్యుడి కటాక్షం

ABN, First Publish Date - 2023-03-04T00:04:43+05:30

పుత్తూరులో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు పుష్పరథంపై భక్తులను అనుగ్రహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుత్తూరు టౌన్‌, మార్చి 3: పుత్తూరులో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారు పుష్పరథంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వా మివారు పుష్పరథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సుందరం పాల్గొన్నారు.

Updated Date - 2023-03-04T00:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!