ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌’కు శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌ ఎంపిక

ABN, First Publish Date - 2023-06-03T01:45:02+05:30

అమృత భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌ ఎంపికైనట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, జూన్‌ 2: అమృత భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్‌ ఎంపికైనట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. అలాగే చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలోని రైల్వేస్టేషన్లలో చిత్తూరు, పాకాల, మదనపల్లె రోడ్డు, పీలేరు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఈ స్కీమ్‌ ఉద్దేశమన్నారు. ఇప్పటికే స్టేషన్ల వారీగా ప్రతిపాదనలు తీసుకుని టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారని, దశలవారీగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వివరించారు.

Updated Date - 2023-06-03T01:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising