ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోల్డెన్‌ టెంపుల్‌ గెస్ట్‌హౌ్‌సలో సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-07-21T00:34:36+05:30

గోల్డెన్‌ టెంపుల్‌ గెస్ట్‌హౌ్‌సలో చిత్తూరుకు చెందిన సచివాలయ ఉద్యోగిని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు.

చిత్తూరు, జూలై 20: గోల్డెన్‌ టెంపుల్‌ గెస్ట్‌హౌ్‌సలో చిత్తూరుకు చెందిన సచివాలయ ఉద్యోగిని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు నగరం ఎం.జి.ఆర్‌. వీధిలోని 37వ డివిజన్‌ సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీగా సాజాలత(37) పనిచేస్తున్నారు. ఈమె గురువారం సాయంత్రం గోల్డెన్‌ టెంపుల్‌ గెస్ట్‌హౌ్‌సలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం చూసేసరికి ఉరేసుకుని చనిపోయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమె తల్లి మూడు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఈ నేపథ్యంలో సాజాలత మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-21T00:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising