సత్యవేడు టీడీపీ ఇన్‌చార్జిగా హెలెన్
ABN, First Publish Date - 2023-02-04T01:54:24+05:30
సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ నియమితులయ్యారు.
హెలెన్
నాగలాపురం, ఫిబ్రవరి 3 : సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో ఈ మేరకు తెలిపారు.
Updated Date - 2023-02-04T01:54:25+05:30 IST