ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ABN, First Publish Date - 2023-04-23T01:49:35+05:30

నెల రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నింగిలో నెలవంక కనబడటంతో శనివారం ముస్లింలు రంజాన్‌ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.

చిత్తూరు గిరింపేటలోని ఈద్గాలో బోధనలు చేస్తున్న ప్రభుత్వ ఖాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీక్ష విరమణ.. భక్తి శ్రద్ధలతో ప్రార్థన

నెల రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నింగిలో నెలవంక కనబడటంతో శనివారం ముస్లింలు రంజాన్‌ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అందరూ ఈద్గాల వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. పరస్పరం రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చిత్తూరు గిరింపేటలోని ఈద్గా మైదానంలో ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరీ జునైదీ తన బోధనలు వినిపించారు.

- చిత్తూరు కల్చరల్‌

Updated Date - 2023-04-23T01:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising