ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జూన్‌లో వానలు సాధారణం

ABN, First Publish Date - 2023-06-26T23:58:26+05:30

నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా, ఇతర జిల్లాలతో పోలిస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 80.9 మిమీ కాగా.. సోమవారానికే 85.3 మిమీ వర్షపాతం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 26: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా, ఇతర జిల్లాలతో పోలిస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 80.9 మిమీ కాగా.. సోమవారానికే 85.3 మిమీ వర్షపాతం నమోదైంది. మున్ముందు విస్తరిస్తున్న రుతుపవనాలతో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా చౌడేపల్లెతో పాటు 8 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. చౌడేపల్లెలో సగటు 71.8 సాధారణ వర్షం కురవాల్సివుండగా, 60శాతం కంటే తక్కువగా 22.6 మిమీ మాత్రమే కురిసింది. దీంతో పాటు మరో ఏడు మండలాల్లో 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వెదురుకుప్పంలో 101 మిమీకి బదులు 42.2 మిమీ.. రొంపిచెర్లలో 75కి 33.. సోమలలో 66.1కి 47.4.. పెద్దపంజాణిలో 90.1కి 57.4.. బైరెడ్డిపల్లెలో 98.2కి 57.6.. వి.కోటలో 86.3కి 73 మిమీ.. రామకుప్పంలో 79 మిమీకి గాను 60.4 మిమీ వర్షపాత నమోదైంది.

Updated Date - 2023-06-26T23:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising