ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 మండలాల్లో వర్షం

ABN, First Publish Date - 2023-09-22T00:40:06+05:30

జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 మండలాల్లో వర్షం కురిసింది.

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 మండలాల్లో వర్షం కురిసింది. పెనుమూరులో 23.2, పెద్దపంజాణిలో 22.6, గంగవరంలో 21.4, బైరెడ్డిపల్లెలో 18.6, ఐరాలలో 18.2, చౌడేపల్లెలో 17.6, నగరిలో 10.6, గుడిపాలలో 10.4, వెదురుకుప్పంలో 8.2, యాదమరిలో 8.2, పాలసముద్రంలో 8.2, సదుంలో 5.2, సోమలలో 4.6, చిత్తూరులో 4.0, పలమనేరులో 4.0, గంగాధరనెల్లూరులో 3.8, పుంగనూరులో 2.8, పూతలపట్టులో 2.4, రామకుప్పంలో 2.4, శ్రీరంగరాజపురంలో 1.8 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-09-22T00:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising