ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 మండలాల్లో వర్షం

ABN, First Publish Date - 2023-06-01T01:23:07+05:30

అల్పపీడనద్రోణి ప్రభావ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, మే 31: అల్పపీడనద్రోణి ప్రభావ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. పలమనేరులో 42, విజయపురంలో 35.2, గంగవరంలో 31.8, సోమలలో 28.4, ఐరాలలో 20.4, నిండ్రలో 9.4, వి.కోటలో 9.2, గుడుపల్లెలో 7.2, గుడిపాలలో 7, సదుంలో 6.2, కుప్పంలో 5.2, నగరిలో 2.6, కార్వేటినగరంలో 2.4, చౌడేపల్లెలో 2.0, పులిచెర్లలో 1.4, పాలసముద్రంలో 1.2, పుంగనూరులో 1.0, యాదమరిలో 1.0 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-06-01T01:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising