ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాతీయస్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌కు పూతలపట్టు బాలికల ఎంపిక

ABN, First Publish Date - 2023-07-21T00:37:15+05:30

32వ జాతీయస్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలకు పూతలపట్టు ఉన్నత పాఠశాల బాలికలు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయస్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌కు ఎంపికైన విద్యార్థినులు

పూతలపట్టు, జూలై 20: 32వ జాతీయస్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలకు పూతలపట్టు ఉన్నత పాఠశాల బాలికలు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డు సమీపాన గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2023-07-21T00:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising