ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచరు కావాలి

ABN, First Publish Date - 2023-06-03T01:25:38+05:30

ఐరాలకు కూతవేటు దూరంలోని చెంగనపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత టీచర్‌ కావాలని శుక్రవారం మహిళలు కేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.

చెంగనపల్లెలో అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల, జూన్‌ 2: ఐరాలకు కూతవేటు దూరంలోని చెంగనపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత టీచర్‌ కావాలని శుక్రవారం మహిళలు కేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. తమ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శాశ్వత టీచర్‌ లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినా తమకు న్యాయం జరగలేదని వాపోయారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి ఇన్‌చార్జి టీచర్లను వేయొద్దని ఏకకంఠంతో అన్నారు. శాశ్వత టీచర్‌ను వేసేవరకు అంగన్‌వాడీ ద్వారా రాష్ట్రప్రభుత్వం అందించే దేనినీ తాము తీసుకోబోమని స్పష్టంచేశారు. తమ సమస్యకు పరిష్కారం లభించకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2023-06-03T01:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising