ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ కొండచిలువ పట్టివేత

ABN, First Publish Date - 2023-03-06T00:06:20+05:30

తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భారీ కొండచిలువ పట్టుబడింది.

పట్టుబడిన కొండచిలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల, మార్చి5(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భారీ కొండచిలువ పట్టుబడింది. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌కు సమీపంలోని నీటిశుద్ధి కేంద్రం వద్ద ఈ పాము ను గుర్తించిన స్థానికులు పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం పాము దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు.

Updated Date - 2023-03-06T00:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising