ఆకట్టుకున్న అక్షరాకృతి
ABN, First Publish Date - 2023-02-21T02:10:53+05:30
కల్లివెట్టు ఉన్నత పాఠశాల విద్యార్థినులు సోమవారం పాఠశాల ఆవరణంలో అ అక్షర ఆకృతిలో భాషాభిమానాన్ని చాటుకున్నారు.
బుచ్చినాయుడుకండ్రిగ: బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాల విద్యార్థినులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పాఠశాల ఆవరణంలో అ అక్షర ఆకృతిలో భాషాభిమానాన్ని చాటుకున్నారు.
Updated Date - 2023-02-21T02:10:54+05:30 IST