ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను చిత్తూరోణ్ణి.. ఆదరించండి

ABN, First Publish Date - 2023-03-12T01:05:36+05:30

చిత్తూరులో మిస్టర్‌ కళ్యాణ్‌ సినిమా హీరో కృష్ణ మాన్యం సందడి చేశారు. శనివారం ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఎంఎ్‌సఆర్‌ సిని మా థియేటర్‌కు ఆయనొచ్చారు.

ప్రేక్షకులతో సెల్ఫీ దిగుతున్న కృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు రూరల్‌, మార్చి 11: చిత్తూరులో మిస్టర్‌ కళ్యాణ్‌ సినిమా హీరో కృష్ణ మాన్యం సందడి చేశారు. శనివారం ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఎంఎ్‌సఆర్‌ సిని మా థియేటర్‌కు ఆయనొచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో మాట్లాడుతూ.. తాను చిత్తూరుకు చెందిన వాడినేనని చెప్పారు. ఇక్కడ చదువుకునేటప్పుడు చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ సినిమాలు ఈ థియేటర్‌లోనే చూశానన్నారు. ఇపుడు తన సినిమా ఇదే హాల్‌లో ఆడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరారు. అనంతరం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.

Updated Date - 2023-03-12T01:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising