ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా సోలార్‌ ఫెన్సింగ్‌ పనులు

ABN, First Publish Date - 2023-02-21T02:03:21+05:30

కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రాకుండా ఉండేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), ఫిబ్రవరి 20: కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రాకుండా ఉండేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి సోమవారం తెలిపారు. పలమనేరు, కుప్పం, ప్రాంతాల్లో రూ.32 లక్షలతో 6 కిలోమీటర్లు ఈ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుప్పంలోని నడిమూరు బీట్‌, పలమనేరులో పింగారికుంట ప్రాంతాల్లో ఏనుగులు తాకిడి ఎక్కువగా ఉందన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి ఏనుగులు జిల్లాలోకి వస్తున్నాయన్నారు. వీటి నివారణకు 14 అడుగుల ఎత్తులో తోరణాలుగా ఫెన్సింగ్‌ వేలాడదీస్తున్నామన్నారు. వీటికి ఏనుగులు తగిలితే కొద్ది పాటి షాక్‌ కొట్టి.. లోపలకు రాకుండా ఉంటాయన్నారు.

Updated Date - 2023-02-21T02:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising