ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్సీ 98 మెరిట్‌ జాబితా విడుదల

ABN, First Publish Date - 2023-04-12T02:10:51+05:30

డీఎస్సీ-98 అభ్యర్థులకు 25 ఏళ్ల తర్వాత మినిమం టైం స్కేల్‌ కింద నియామకాలు చేపట్టారు.

నోటీసు బోర్డులో మెరిట్‌ జాబితాను చూస్తున్న అభ్యర్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నేడు, రేపు కౌన్సెలింగ్‌

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 11: డీఎస్సీ-98 అభ్యర్థులకు 25 ఏళ్ల తర్వాత మినిమం టైం స్కేల్‌ కింద నియామకాలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 553 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్‌ జాబితాను మంగళవారం డీఈవో విజయేంద్రరావు విడుదల చేశారు. ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయని అభ్యర్థులు, 60 ఏళ్లు దాటిన అభ్యర్థులను తొలగించి మెరిట్‌ జాబితాను ప్రచురించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మెరిట్‌ ప్రకారం 1 నుంచి 200 మందికి ఉదయం.. మధ్యాహ్నం 201 నుంచి 350 వరకు అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10 నుంచి 351 నుంచి 450.. మధ్యాహ్నం 451 నుంచి 553 వరకు అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీఈవో తెలిపారు.

Updated Date - 2023-04-12T02:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising