ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాలలను పనిలో పెట్టుకోవద్దు

ABN, First Publish Date - 2023-06-26T01:43:00+05:30

బాలలను పనిలో పెట్టుకోవద్దని వ్యాపార సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు సూచించారు.

చిన్నారితో మాట్లాడుతున్న అప్పారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బాలలను పనిలో పెట్టుకోవద్దని వ్యాపార సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు సూచించారు. ఆదివారం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కొండపై తనిఖీలు నిర్వహించారు. కొన్నిచోట్ల కొందరు బాలలు భిక్షాటన చేయడం, బొమ్మలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తక్షణమే ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది, విజిలెన్స్‌ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బడి పిల్లలను గుర్తించి.. వారిని పాఠశాలలో చేర్పించే దిశగా విద్యాశాఖ అధికారులు అడుగులు వేయాలన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.

Updated Date - 2023-06-26T01:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising