20వరకు రేషన్ బియ్యం పంపిణీ
ABN, First Publish Date - 2023-01-18T00:30:15+05:30
కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ గడువును మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 17: కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ గడువును మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Updated Date - 2023-01-18T00:30:18+05:30 IST