ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయం

ABN, First Publish Date - 2023-08-16T01:11:51+05:30

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయమని టీడీపీ కొత్తపేట ఇన్‌ఛార్జి అప్పు ముఖేశ్‌ అన్నారు.

కుప్పం, ఆగస్టు 15: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష మెజారిటీ ఖాయమని టీడీపీ కొత్తపేట ఇన్‌ఛార్జి అప్పు ముఖేశ్‌ అన్నారు. కొత్తపేటలో మంగళవారం అప్పు ఆధ్వర్యంలో భారీ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. తెలుగు యువత ప్రతినిధులు 51 మంది 51 కొబ్బరికాయలు కొట్టి వినాయక స్వామికి పూ జలు చేశారు. తర్వాత యాత్ర చేపట్టారు. మహిళలు మంగళ హారతులతో సైకిల్‌ యాత్రకు స్వాగతం పలికారు.

Updated Date - 2023-08-16T01:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising