ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీవారి సేవలో బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌

ABN, First Publish Date - 2023-07-21T02:40:52+05:30

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఏపీ, తెలంగాణ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గరెత్‌ విన్‌ ఓవెన్‌ గురువారం దర్శించుకున్నారు.

తిరుమల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఏపీ, తెలంగాణ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గరెత్‌ విన్‌ ఓవెన్‌ గురువారం దర్శించుకున్నారు. ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటిసారిగా తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2023-07-21T02:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising