ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భక్తజనసంద్రం ముక్కంటి ఆలయం

ABN, First Publish Date - 2023-08-22T00:09:08+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

శ్రీకాళహస్తి, ఆగస్టు 21: శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 582మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1.135మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,432మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,013, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 267మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 230మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 83మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 22,207 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-22T00:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising