ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుభాష్‌ చంద్రబోస్‌ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

ABN, First Publish Date - 2023-08-02T01:42:13+05:30

విపత్తు నిర్వహణ రంగంలో 2024 సంవత్సరానికి గాను సుభాష్‌ చంద్రబోస్‌ అపడా ప్రబంధన్‌ పురస్కార్‌ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 1: విపత్తు నిర్వహణ రంగంలో 2024 సంవత్సరానికి గాను సుభాష్‌ చంద్రబోస్‌ అపడా ప్రబంధన్‌ పురస్కార్‌ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీవైఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి తగు సూచనలు ఇవ్వాలన్నారు. అర్హత కలిగిన వారు తగిన ఆధారాలతో ఆగస్టు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-08-02T01:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising