ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంపీడీవోలకు మండలాల కేటాయింపు

ABN, First Publish Date - 2023-09-22T00:41:08+05:30

ఇటీవల సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎంపీడీవోలుగా పదోన్నతిపై వచ్చిన ఈవోపీఆర్డీలకు మండలాలను కేటాయిస్తూ జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: ఇటీవల సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎంపీడీవోలుగా పదోన్నతిపై వచ్చిన ఈవోపీఆర్డీలకు మండలాలను కేటాయిస్తూ జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కడప నుంచి వచ్చిన రహీంకు పెద్దపంజాణి, పుల్లయ్య బాబుకు నాగలాపురం, హరినారాయణకు పెద్దమండ్యం, శివశంకర్‌కు రామకుప్పం, కృష్ణమూర్తికి నారాయణవనం, సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన ఖాదర్‌బాషాకు కుప్పం, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కొల్లప్పకు ములకలచెరువు, లక్ష్మీనరసింహంకు కురబలకోట, చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులుకు రామచంద్రాపురం, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రఫీకి వి.కోట మండలాలను కేటాయించారు.

Updated Date - 2023-09-22T00:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising