ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు, తవణంపల్లెలో 40.9 డిగ్రీలు

ABN, First Publish Date - 2023-06-07T23:47:39+05:30

ఎండ తగ్గడంలేదు. వారం రోజులుగా భగభగమంటున్న భానుడు బుధవారం మరింత మండిపోయాడు. చిత్తూరు, తవణంపల్లె మండలాల్లో గరిష్ఠంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిర్మానుష్యంగా చిత్తూరులోని గాంధీ సర్కిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 7: ఎండ తగ్గడంలేదు. వారం రోజులుగా భగభగమంటున్న భానుడు బుధవారం మరింత మండిపోయాడు. చిత్తూరు, తవణంపల్లె మండలాల్లో గరిష్ఠంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, శ్రీరంగరాజపురంలో 40.4, గుడిపాలలో 39.9, పాలసముద్రంలో 39.7, గంగాధరనెల్లూరులో 39.2, నిండ్రలో 39.2, ఐరాలలో 38.6, కార్వేటినగరంలో 38.6, పూతలపట్టులో 38.4, విజయపురంలో 38.3, పలమనేరులో 37.9, పెనుమూరులో 37.9, యాదమరిలో 37.6, నగరిలో 36.9, చౌడేపల్లిలో 36.8, సదుంలో 36.5, బంగారుపాళ్యంలో 36.3, వెదురుకుప్పంలో 36.2, గంగవరంలో 36, బైరెడ్డిపల్లిలో 35.8, సోమల 35.8, పెద్దపంజాణిలో 35.8, రొంపిచెర్లలో 35.2, కుప్పంలో 35, పులిచెర్లలో 34.9, వి.కోటలో 34.4, పుంగనూరులో 34.2, శాంతిపురంలో 32.7, గుడుపల్లెలో 32.2, రామకుప్పంలో 31.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనసంచారం లేక రోడ్లు బోసిపోయి కనిపించాయి.

Updated Date - 2023-06-07T23:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising