ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN, First Publish Date - 2023-06-01T01:25:17+05:30

రెండ్రోజుల క్రితం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో.. ఎండలూ తగ్గినట్లేనని భావించిన ప్రజలు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, మే 31: రెండ్రోజుల క్రితం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో.. ఎండలూ తగ్గినట్లేనని భావించిన ప్రజలు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా... మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బుధవారం అత్యధికంగా చిత్తూరులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. శ్రీరంగరాజపురంలో 40.4, వెదురుకుప్పంలో 40.2, విజయపురంలో 40.1, గుడిపాలలో 39.8, నగరిలో 39.8, కార్వేటినగరంలో 39.7, పాలసముద్రంలో 39.3, నిండ్రలో 39.1, బంగారుపాళ్యంలో 38.8, గంగాధరనెల్లూరులో 38.6, యాదమరిలో 38.3, పూతలపట్టులో 38.2, తవణంపల్లెలో 37.9, పెద్దపంజాణిలో 37.7, గంగవరంలో 37.7, ఐరాలలో 37.6, చౌడేపల్లెలో 37.4, పుంగనూరులో 37.2, సదుంలో 36.9, పలమనేరులో 36.7, పెనుమూరులో 36.7, రొంపిచెర్లలో 36.3, గుడుపల్లెలో 35.9, కుప్పంలో 35.9, బైరెడ్డిపల్లెలో 35.3, వి.కోటలో 35.1, పులిచెర్లలో 35, సోమలలో 34.5, శాంతిపురంలో 33.9, రామకుప్పంలో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2023-06-01T01:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising