ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారుపాళ్యం మార్కెట్‌కు 300 టన్నుల మామిడి

ABN, First Publish Date - 2023-04-24T00:56:34+05:30

బంగారుపాళ్యం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన గాలివానకు మామిడికాయలు నేలరాలాయి.

మార్కెట్‌లో కాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం, ఏప్రిల్‌ 23: బంగారుపాళ్యం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. మండలంలోని తుంబకుప్పం, నల్లంగాడు, ఎన్‌.కోటూరు, సదకుప్పం, పెరుమాళ్ళపల్లి, తూంపాయనపల్లి, తుంబపాళ్యం, వంకరవారిపల్లె, కచ్చేటివారిపల్లె, బొమ్మాయపల్లి, కరిడివారిపల్లెల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదివారం బంగారుపాళ్యం మార్కెట్‌కు సుమారు 300 టన్నుల రాలిన మామిడిని తరలించగా, కేజీ ధర రూ.6 పలికింది. మామిడి వ్యాపారులు కొనుగోలుచేసి చెన్నై, బెంగళూరు, సేలం తదితర ప్రాంతాలకు బస్తాల ద్వారా తరలించారు. ఈ అకాల గాలివాన వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-24T00:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising