పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బుడితి రాజశేఖర్
ABN, First Publish Date - 2023-01-24T03:40:52+05:30
Budithi Rajasekhar as Panchayati Raj Special Chief Secretary
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): C పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (స్పెషల్ చీఫ్ సెక్రటరీ)గా బుడితి రాజశేఖర్‌ను నియమించింది. అదే శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గోపాలకష్ణ ద్వివేదిని వ్యవసాయ శాఖ, అనుబంధ రంగాల ప్రిన్సిపల్ సెక్రటరీ, రైతు భరోసా కేంద్రాల స్పెషల్ కమిషనర్‌గా బదిలీ చేసింది.
Updated Date - 2023-01-24T03:40:53+05:30 IST