ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్న కాలనీలకు భారతీ సిమెంటా: అయ్యన్న

ABN, First Publish Date - 2023-08-02T04:05:00+05:30

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కాలనీలకు జగనన్న కాలనీలని పేరు పెట్టుకోవడంతోపాటు కేవలం భారతీ సిమెంట్‌నే వాడాలన్న నిబంధనలు ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

అనపర్తి, ఆగస్టు 1: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కాలనీలకు జగనన్న కాలనీలని పేరు పెట్టుకోవడంతోపాటు కేవలం భారతీ సిమెంట్‌నే వాడాలన్న నిబంధనలు ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం రామ వరంలో ఆయన విగ్రహానికి అయ్యన్నపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2023-08-02T04:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising