ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాధాన్య క్రమంలోనే ఉద్యోగులకు ప్రయోజనాలు

ABN, First Publish Date - 2023-06-07T03:38:58+05:30

ఉద్యోగులకు చేకూర్చాల్సిన ప్రయోజనాలను ఉద్యోగ సంఘాల ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇస్తోందన్న వాదన సరికాదని, ప్రాధాన్యత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు చేకూర్చాల్సిన ప్రయోజనాలను ఉద్యోగ సంఘాల ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇస్తోందన్న వాదన సరికాదని, ప్రాధాన్యత క్రమంలోనే నిధులు విడుదల చేస్తోందని ప్రభుత్వ సలహదారుడు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నందున ఉద్యోగ సంఘాల ఆందోళనలు ఇక కొనసాగవని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-07T03:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising