ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తంటే.. జగనకు భయమెందుకు?: వర్ల

ABN, First Publish Date - 2023-06-07T04:15:15+05:30

ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన 6(ఆంధ్రజ్యోతి): ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం.. భయపడి, తోకముడిచినట్లు కాదా? అని నిలదీశారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వై నాట్‌ 175 అన్న జగన ప్రగల్భా లు ఏమయ్యాయి? కుప్పం కొడతామన్న డాంబికాలు ఏమయ్యాయి?. జగన ఎందుకు బీద పలుకులు పలుకుతున్నాడు?’ అని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే, ఒక్కరోజు అధికారాన్ని కూడా వదులుకోమని ముఖ్యమంత్రి లాంటి పెద్దిరెడ్డి అంటున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-07T04:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising