ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అభివృద్ధిని గాలికొదిలేసిన సీఎం జగన్‌

ABN, First Publish Date - 2023-06-26T03:58:48+05:30

అభివృద్ధిని గాలికొదిలేసిన సీఎం జగన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి దేవ్‌సింగ్‌ చౌహాన్‌

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 25: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీ అభివృద్ధిని గాలికొదిలేశారని కేంద్రమంత్రి దేవ్‌సింగ్‌చౌహాన్‌ విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సేవ-సుపరిపాలన-పేదల సంక్షేమ అనే అంశంపై ఆదివారం తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని ఓ స్కూలు ఆవరణలో జరిగిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ది నియంతృత్వ పాలన అని, జగన్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్‌సిటీ తదితర 87ప్రాజెక్టుల కోసం రూ.1,680కోట్లు మంజూరు చేశామని, కేంద్ర నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వం బీజేపీ గురించి చెప్పకుండా తన మార్కు స్టిక్కర్లతో ఊరేగుతోందని ఆగ్రహించారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రాహుల్‌కు లేదని అన్నారు.

Updated Date - 2023-06-26T03:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising