ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ ముద్దు.. కిరణ్‌ వద్దు!

ABN, First Publish Date - 2023-06-26T03:15:44+05:30

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు

లావేరు, జూన్‌ 25: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు లావేరు మండలం పెదలింగాలవలసలో ఆదివారం భారీ సభ ఏర్పాటు చేశారు. కిరణ్‌కుమార్‌ గెలుపునకు తాము ఎంతో కృషి చేశామని, గెలిచాక తమను పక్కనపెట్టారని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సభను లావేరు పోలీసులు అడ్డుకున్నారు. లావేరు మండల నాయకులు వట్టి సత్యనారాయణ, గొర్లె రామినాయుడు, శివంగం నాగరాజు, లుకలాపు సూర్యనారాయణ, తేనెల సురేష్‌ కుమార్‌, మీసాల జగన్‌, పి.రమణను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సాయంత్రం వరకు ఉంచారు.

Updated Date - 2023-06-26T03:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising