ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే కిలివేటికి బుద్ధి చెబుతాం

ABN, First Publish Date - 2023-06-26T03:14:43+05:30

ఎమ్మెల్యే కిలివేటికి బుద్ధి చెబుతాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడలో టీడీపీ మత్స్యకార నేతల ఆందోళన

తడ, జూన్‌ 25: మత్స్యకారులపై చులకనగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని టీడీపీ మత్స్యకార నాయకులు వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను హెచ్చరించారు. ఆదివారం తడ బజారు కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్‌ మాట్లాడుతూ.. మత్స్యకారులను కుక్కలంటూ ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మత్స్యకారులు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే కిలివేటికి ఇకనుంచి దూరంగా ఉండాలని.. ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బీవీపాళెం పంచాయతీ వైసీపీ నాయకులు, గ్రామస్థులు తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో సమావేశమయ్యారు. గ్రామానికి వచ్చినా ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, నిశ్చయించుకున్నట్లు బీవీపాళెం గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2023-06-26T03:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising