ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాపు మంత్రులు నోటికి తాళాలేసుకున్నారా?: అనగాని

ABN, First Publish Date - 2023-06-26T03:56:21+05:30

కాపు మంత్రులు నోటికి తాళాలేసుకున్నారా?: అనగాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాలుగేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. కాపులకు జరిగిన అన్యాయంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదు. తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతో మీ నోళ్లకు తాళాలు వేసుకున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.

Updated Date - 2023-06-26T03:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising