ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొలికపూడిపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2023-09-18T02:47:52+05:30

ఏపీ అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఓ టీవీ డిబేట్‌లో 12న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీ అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఓ టీవీ డిబేట్‌లో 12న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పొన్నవోలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం న్యాయ వ్యవస్థను కించపరిచేట్లు ఉన్నాయి. ఈ నెల 14న సమావేశమైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేసింది. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశాం’’ అని పేర్కొంది. కాగా, రేపో మాపో ఈ కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-09-18T02:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising