ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుల వివక్ష నిర్మూలన నేత ప్రభాకర్‌ అరెస్టు

ABN, First Publish Date - 2023-07-22T00:42:50+05:30

కులవివక్ష నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌ను ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): కులవివక్ష నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌ను ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో ఉన్న ఆయన ఇంటికి ఎన్‌ఐఏ బృందాలు హైదరాబాద్‌ నుంచి వచ్చాయి. సో దాలు నిర్వహించిన తర్వాత అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రభాకర్‌ కుమా ర్తె శిరీష ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ ఇంట్లో కొన్నాళ్ల క్రితం ఎన్‌ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద కొద్దిరోజుల క్రితం పౌర హక్కుల సంఘాలు ఆందోళన చేశాయి. ఈ కార్యక్రమం దుడ్డు ప్రభాకర్‌ నేతృత్వంలో జరిగిందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీంతో ఆయన ఇంట్లో సోదాలు చేసి, అరెస్టు చేసినట్టు తెలిసింది.

Updated Date - 2023-07-22T00:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising