ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రకు పన్నుల్లో వాటా 41,338 కోట్లు

ABN, First Publish Date - 2023-02-02T03:06:07+05:30

పన్నుల్లో వాటాల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు రానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పన్నుల్లో వాటాల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338.02 కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్‌ పన్ను రూ.13,230.89 కోట్లు, ఆదాయపు పన్ను రూపేణా రూ.12,871.86 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూపంలో రూ.13,366.77 కోట్లు, కస్టమ్స్‌ డ్యూటీ రూ.1,311.32 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ.549.22 కోట్లు, సేవా పన్ను రూపంలో రూ.8.3 కోట్లు వస్తాయి. అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తం పన్నుల్లో ఏపీ వాటాగా 4.047 శాతం కేటాయించారు.X

Updated Date - 2023-02-02T03:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising