ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా గ్రామీణ రహదారులు

ABN, First Publish Date - 2023-02-06T23:20:56+05:30

మండలంలోని పలు గ్రామాల కు వెళ్లే రహదారులు ఏళ్ల తరబడి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, ఫిబ్రవరి 6: మండలంలోని పలు గ్రామాల కు వెళ్లే రహదారులు ఏళ్ల తరబడి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నా రు. మండలంలోని తడకలపల్లి-ఎల్లోటి, అగ్రంపల్లి-సీ కొడిగేపల్లి, గం తలపల్లి- మణూరు, ఎం తండా-భక్తరహళ్ళి. వైబీ హళ్ళి-చంద్రబావి, పత్తికుంట-వైబీ హళ్ళి, కొత్తలం-ఎగువ అచ్చంపల్లి, చందకచర్ల-మ రువపల్లి, రేకలకుంట-కంఠీపురం, క్యాంపురం-హరేసముద్రం, అయ్యావారిపల్లి-హరేసముద్రం గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం నరకంగా మారింది. ఇరువైపులా ఏపుగా కంపచెట్లు పెరిగి రోడ్లు మూసుకుపోయాయి. కంకరతేలిన గుంతల రోడ్లలో ఏళ్లకాలంగా ఆ యా గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని దుస్థితిలో ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి ప్ర జలు అత్యవసర పరిస్థితుల్లో పట్టణానికి వెళ్ళాలంటే వారు పడే బా ధలు వర్ణనాతీతం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధ్వానంగా ఉండే రహదారులకు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్ర జలు కోరుతున్నారు.

Updated Date - 2023-02-06T23:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising