ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమన్వయంతో పనిచేయండి : సీఎండీ

ABN, First Publish Date - 2023-07-17T00:02:20+05:30

ఏపీ ఎస్పీడీసీఎల్‌, ట్రాన్సకో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీ ఎండీ సంతోష్‌రావు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురంరూరల్‌, జూలై 16: ఏపీ ఎస్పీడీసీఎల్‌, ట్రాన్సకో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీ ఎండీ సంతోష్‌రావు సూచించారు. ఆదివారం సాయంత్రం జేఎనటీయూ రోడ్డులోని ఏపీ ఎస్పీడీసీఎల్‌ విద్యుత శాఖ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని ట్రాన్సకో, ఎస్పీడీసీఎల్‌ విద్యుత ఎస్‌ఈలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాటా ్లడారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే మంచి ఫలితాలు సాధ్యమన్నారు. రైతులకు కోతలులేని విద్యుత సరఫరాకు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సిజిఎం గురవయ్య, ఎస్‌ఈ సురేంద్ర, ట్రాన్సకో ఎస్‌ఈ కరుణాకర్‌, ఈఈలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-17T00:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising