ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రొద్దంలో బస్సుయాత్రకు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2023-06-26T01:02:24+05:30

మండల పరిధిలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రకు ఘనస్వాగతం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం, జూన 25 : మండల పరిధిలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రకు ఘనస్వాగతం లభించింది. రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం గ్రామంలోకి ఆదివారం సాయంత్రం 5గంటలకు బస్సు యాత్ర రాగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే బాలన్నపల్లి, పెద్దకోడిపల్లి మీదుగా బస్సుయాత్ర సాగింది. రొద్దంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. చిన్నమం తూరులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు పట్టారు. చెరుకూరు, పెద్దమంతూరు రొప్పాల, కలిపి, మరువపల్లి గ్రామాల మీదుగా పరిగి మండలంలోకి బస్సు యాత్ర వెళ్లింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీటీ నాయుడు, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, నిమ్మలకిష్టప్ప, తిప్పేస్వామి, సవిత, అంబికా లక్ష్మీనారా యణ, సుబ్బరత్నమ్మ, నరసింహులు, క్రిష్ణమూర్తి, పవన, హరి, తురకలాపట్నం నాగేంద్ర, మురళి, చిన్నమంతూరు ఎర్రిస్వామి, వాణి, పవన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising