ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాలు

ABN, First Publish Date - 2023-09-21T23:37:49+05:30

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ఫెన్షన విధానాన్ని పరిరక్షించాలని రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు

స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్న యుటీఎఫ్‌ నాయకులు

రాప్తాడు, సెప్టెంబరు 21: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, ప్రభుత్వ ఫెన్షన విధానాన్ని పరిరక్షించాలని రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకూ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు. యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా గురువారం రాప్తాడులో ఎంపీడీఓ కార్యాలయం ముందు యూటీఎఫ్‌ స్మారక జండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రమణయ్య, అధ్యక్షుడు లింగమయ్య, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising