ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులే

ABN, First Publish Date - 2023-02-17T00:37:39+05:30

వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులేనని మాజీ డిప్యూటీ మేయర్‌ సాకే గంపన్న మండిపడ్డారు. గురువారం అనంతపురం అర్బన పరిధిలోని 31వ డివిజనలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 16 : వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ ఇబ్బందులేనని మాజీ డిప్యూటీ మేయర్‌ సాకే గంపన్న మండిపడ్డారు. గురువారం అనంతపురం అర్బన పరిధిలోని 31వ డివిజనలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజనలోని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి వైసీపీది అరాచక పాలన అని ప్రజలకు వివరించారు. టీడీపీ హయాంలో వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి చేసిన అభివృద్ధి తప్పా వైసీపీ పాలనలో చేసిందేమి లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, జిల్లా అధికారప్రతినిఽధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, నాయకులు కూచి హరి, గుర్రం నాగభూషణం, సిమెంట్‌ పోలన్న, దళవాయి వెంకటనారాయణ, ముక్తియార్‌, మనోహర్‌, ఈడిగ మారుతీగౌడ్‌, రవి,మీసాల ఆది, పరందామ, డిష్‌ రామాంజి, తెలుగు మహిళలు సంగాతేజశ్విని, బుల్లే శివబాల, విజయశ్రీరెడ్డి, జానకి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-17T00:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising