ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ నాలుగు శాఖలవే ఫిర్యాదులెక్కువ : కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-09-25T23:52:22+05:30

స్పందన కార్యక్రమంలో ప్రధానం గా రెవె న్యూ, వ్యవసాయ, విద్యుత, సర్వే శాఖలకు సంబందించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నా యని, అధికారులు ఆ సమస్యలు తర్వగా పరిష్కరిం చాలని కలెక్టరు గౌతమి సూచిం చారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

అనంతపురం టౌన, సెప్టెంబరు 25: స్పందన కార్యక్రమంలో ప్రధానం గా రెవె న్యూ, వ్యవసాయ, విద్యుత, సర్వే శాఖలకు సంబందించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నా యని, అధికారులు ఆ సమస్యలు తర్వగా పరిష్కరిం చాలని కలెక్టరు గౌతమి సూచిం చారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 417 ఫిర్యాదు అందాయి. కలెక్టరుతో పాటు డీఆర్‌ఓ గాయిత్రీదేవి, ఆర్డీఓ మధుసూ దన, డిప్యూటీ కలెక్టరు శ్రీనివాసులు ఆ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Updated Date - 2023-09-25T23:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising