ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్మార్గపు పాలన అంతానికి ప్రతిపక్షాలు ఏకంకావాలి

ABN, First Publish Date - 2023-05-02T00:00:43+05:30

రాష్ట్రంలో దుర్మార్గపుపాలనను అంతమొందించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని తమ అధినేత పవనకల్యాణ్‌ కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం

ధర్మవరం, మే 1: రాష్ట్రంలో దుర్మార్గపుపాలనను అంతమొందించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని తమ అధినేత పవనకల్యాణ్‌ కంకణం కట్టుకున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. చిలకం తన స్వగృ హంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో ఆరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. దీనిని అంతమందించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకుందామన్నదే తమ అధినేత లక్ష్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును తమఅధినేత పవనకల్యాణ్‌ కలిస్తే వైసీపీ మంత్రులకు వచ్చిన నష్టమేమిటో అర్థంకావడంలేదన్నారు. మంత్రులు రోజా, పేర్నినాని, కొడాలినాని పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఇకపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే పండ్లు ఊడకొడతామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2023-05-02T00:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising