ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నడిరోడ్డులో మురుగునీటి ప్రవాహం

ABN, First Publish Date - 2023-06-26T01:04:01+05:30

మండలంలోని బుళ్ళసముద్రం పంచాయతీ కేంద్రంలో తాగునీటి పైపులైనలో నీరు లీకేజీ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర రూరల్‌, జూన 25: మండలంలోని బుళ్ళసముద్రం పంచాయతీ కేంద్రంలో తాగునీటి పైపులైనలో నీరు లీకేజీ అవుతోంది. దాదాపు సంవత్సరం ఆ నీరు నిత్యం ప్రవహిస్తుండడంతో ప్రధాన రహదారిలో మురు గు ఏర్పడింది. ఆ మురుగునీటిలో వెళ్లడానికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. అయినా అధికారలెవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు వా పోతున్నారు. మురుగు నీరు నడిరోడ్డులో ప్రవహిస్తుడంవల్ల దోమలు వ్యా ప్తి చెంది స్థానికులు జ్వరాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మురుగు నీరు అంగనవాడీ కేంద్రం ఎదుట ప్రవహిస్తుండడంతో కొంత మంది చిన్నారులకు జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న సచివాలయంలో అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-26T01:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising