ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాపురం గోశాల చేరిన మూగజీవాలు

ABN, First Publish Date - 2023-03-02T23:51:15+05:30

ఎట్టకేలకు పోలీసులు మూజీవాలను రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తనకల్లు, మార్చి 2: మండలపరిఽధిలోని కొక్కంటి క్రాస్‌లో రెండు రోజులక్రితం కంటైనర్‌లో తరలిస్తున్న మూగజీవాలను న్యాయపరిరక్షణ సమితి, విహెచపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈవిషయాన్ని తహసీల్దార్‌ మధునాయక్‌, ఎస్‌ఐ రాంభూపాల్‌కు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ పశువులను తంబళ్లపల్లి వద్ద ఉన్న గోశాలకు తరలించారు. అక్కడ నిర్వాహకులు ట్యాగులు లేకుండా తాము గోశాలలో పశువులను ఉంచుకోమని తిరిగి వెనక్కు పంపారు. దీంతో రెండురోజులపాటు నీరు, మేతలేక మూగజీవాలు అలమటించాయి. ఎట్టకేలకు పోలీసులు మూజీవాలను రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-02T23:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!