ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చైతన్య రథ యాత్రను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2023-06-26T00:22:29+05:30

భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌

గుంతకల్లుటౌన, జూన 25: భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం టీడీపీ నాయకులతో ఆయన విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర కార్యక్రమం త్వరలో గుంతకల్లు నియోజకవర్గం లో జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రకటిం చిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజల్లో కి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకు రావాల న్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్‌ గౌడ్‌, కౌన్సిలర్లు కృపాకర్‌, షరీఫ్‌, తలారి మస్తానప్ప, ఆమ్ల్లెట్‌ మస్తాన యాదవ్‌, హనమంతు, కేశప్ప, ప్రతాప్‌ నాయుడు, శివన్న, లక్ష్మి, బీఎల్‌ లక్ష్మి, మాధవి, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising