ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెరువు నుంచి మట్టి అక్రమ రవాణా

ABN, First Publish Date - 2023-06-26T00:12:49+05:30

మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శ్రీచిక్కణ్ణేశ్వర ఒడయార్‌ చెరువు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కణేకల్లు, జూన 25: మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న శ్రీచిక్కణ్ణేశ్వర ఒడయార్‌ చెరువు నుంచి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక హిటాచి యంత్రం సాయంతో మట్టిని తోడి టిప్పర్ల ద్వారా కణేకల్లులోని ఓ లేఔట్‌కు తరలించారు. ఇటీవల మండల కేంద్రంలోని ఉరవకొండ రోడ్డులో వేసిన లేఔట్‌కు యర్రమట్టి ఆవశ్యకత ఉండగా కణేకల్లు చెరువులో ఉన్న యర్ర మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. విలేక రులు ఈ విషయాన్ని అధికారులకు తెలప గా హెచ్చెల్సీ ఏఈ అల్తాఫ్‌ వర్కర్‌ను పంపి యర్రమట్టిని రవాణా చేయరాదని అడ్డుకున్నారు. దీంతో సంఘటన స్థలం నుంచి టిప్పర్లు వెళ్లిపోయాయి.

Updated Date - 2023-06-26T00:12:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising