ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హమ్మయ్య.. వానొచ్చిందోచ

ABN, First Publish Date - 2023-09-04T00:21:39+05:30

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు3: హమ్మయ్య ఎట్టకేలకు వానొచ్చింది.. గత నెలరోజుల నుంచి వర్షం కురవకపోవడంతో పాటు ఎండతీవ్రత పెరిగింది.

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు3: హమ్మయ్య ఎట్టకేలకు వానొచ్చింది.. గత నెలరోజుల నుంచి వర్షం కురవకపోవడంతో పాటు ఎండతీవ్రత పెరిగింది. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. ప్రజలు కూడా ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో వర్షం ఎప్పుడొస్తుందా అన్ని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వరుణుడు కరుణించాడు. మండలవ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురిసింది. ఎండుముఖం పెట్టిన పంటలకు ఊపిరి వచ్చినట్లు అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు సైతం వాతావరణం చల్లబడటంతో ఊరట చెందారు.

Updated Date - 2023-09-04T00:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising