ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్వవాహనంపై కొండమీదరాయుడు

ABN, First Publish Date - 2023-02-06T23:52:21+05:30

బ్రహ్మోత్సవాలలో భా గంగా 9వరోజు కొండమీదరాయు డు అశ్వవాహనంపై విహరించా రు. ఆదివారం స్వామి వారి రథోత్సవ ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి6: బ్రహ్మోత్సవాలలో భా గంగా 9వరోజు కొండమీదరాయు డు అశ్వవాహనంపై విహరించా రు. ఆదివారం స్వామి వారి రథోత్సవ ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం స్వామి వా రికి ఉదయం నుంచి స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. కొం డమీదరాయుడు అశ్వవాహనంపై ఒంటరిగా శిరసా్త్రణాన్ని ధ రించి, ఖడ్గం చేతబూని భక్తులకు దర్శనమిచ్చారు. అనం త రం రాత్రి స్వామి వారి పార్వేట ఉత్స వం ఘనంగా నిర్వహించారు. మంగళ వారం చివరిగా హంసవాహనంపై వి హరించనున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. దీంతో కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-02-06T23:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising